'15 Ways You Can Purify Your Lungs Naturally | Oneindia Telugu'

'15 Ways You Can Purify Your Lungs Naturally | Oneindia Telugu'
03:10 Jan 22
'The process of cleansing your lungs might not be easy for everyone. Is the thought of drastically changing your lifestyle terrifying to you? If so, don’t worry and just take one step at a time. Here are five ways to cleanse your lungs after quitting smoking. Introduce at least one the following pieces of advice every week.  #Health #Smoking #Orange #Milk  నేటి త‌రుణంలో ఎక్క‌డ చూసినా వాయు కాలుష్యం రోజు రోజుకీ పెరిగిపోతున్న‌ది.స్మోకింగ్ వాళ్ళ కూడా ముఖ్యంగా  ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు ఎకువగా ఉంది. వాహ‌నాల నుంచి వెలువడే పొగ‌, ప‌రిశ్ర‌మ‌లు, అడ‌వుల‌ను ధ్వంసం చేయడం త‌దిత‌ర అనేక కార‌ణాల వ‌ల్ల వాయు కాలుష్య తీవ్రత ఎక్కువ‌వుతున్న‌ది. దీంతో ప్ర‌జ‌లు అనేక అనారోగ్యాల బారిన ప‌డుతున్నారు. ముఖ్యంగా ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధుల‌తో స‌త‌మ‌తం అవుతున్నారు. ఊపిరితిత్తుల్లో కాలుష్య కార‌కాలు చేరి అవి వ్యాధుల‌ను క‌ల‌గ‌జేస్తున్నాయి. క‌నుక ఎవ‌రైనా ఊపిరితిత్తుల‌ను శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. అయితే కింద సూచించిన ఆహారాల‌ను రోజూ తీసుకుంటే దాంతో ఊపిరితిత్తుల‌ను ఎఫెక్టివ్‌గా క్లీన్ చేసుకోవ‌చ్చు. అనారోగ్యాల బారిన ప‌డ‌కుండా ఉండ‌వ‌చ్చు. ఊపిరితిత్తుల ఆరోగ్యంగా ఉండాలంటే.. శ్వాసకోశ సంబంధిత వ్యాధులను దూరం చేసుకోవాలంటే..  ముఖ్యంగా ఆరెంజ్ పండ్లను డైట్‌లో చేర్చుకోవడం ద్వారా ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. ఇందులో సి విటమిన్ .. ఊపిరితిత్తుల ఆక్సిజన్ శోషణ సామర్థ్యాన్ని పెంచుతాయి.  ఇక దానిమ్మపండ్లలో యాంటీఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన ఊపిరితిత్తులలో కణితులను నివారించడంలో సహాయం చేస్తాయి. అంతేకాక అవి శ్వాస సమస్యల చికిత్సకు అద్భుతమైన ఆహారంగా దానిమ్మ పనిచేస్తుంది. ఇక ఆహారంలో ప్రతిరోజూ ఉపయోగించే ఉల్లిపాయలు ఎటువంటి సందేహం లేకుండా ఘాటుగా ఉంటాయి. కానీ వాటిలో ఉండే ఆవిర్లు ఊపిరితిత్తుల ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తాయి. పొగ తాగేవారు ఆరోగ్యకరమైన ఊపిరితిత్తుల కోసం తప్పనిసరిగా ఉల్లిపాయలను తినాలి.  అలాగే యాపిల్స్‌లో ఫ్లేవనాయిడ్స్, విటమిన్లు E, B C ఉంటాయి. ఈ మూలకాల అన్ని కలిసి అద్భుతమైన ఊపిరితిత్తుల ఆరోగ్యానికి పనిచేస్తాయి. ద్రాక్షపండులో ఊపిరితిత్తులలో కంతి పెరుగుదలను బంధించి వేసే నరింగిన్ అనే కీలకమైన ఫ్లేవనాయిడ్ ఉంటుంది. ద్రాక్ష పండ్లు అనేవి ఊపిరితిత్తులను శుభ్రం చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. Oneindia Telugu Subscribe to OneIndia Telugu News Channel for latest updates on politics, sports, current affairs in India & around the world. ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ ▬▬▬▬▬ Share, Support, Subscribe▬▬▬▬▬▬▬▬▬ ♥ subscribe : https://goo.gl/sp2m54 ♥ Facebook : https://www.facebook.com/oneindiatelugu/ ♥ YouTube : https://goo.gl/sp2m54  ♥ Website : http://telugu.oneindia.com ♥ twitter:  https://twitter.com/thatsTelugu ♥ GPlus:   https://plus.google.com/+OneindiaTelugu ♥ For Viral Videos: http://telugu.oneindia.com/videos/viral-c34/ ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬' 

Tags: wellness , Health , orange , milk , Smoking , lungs

See also:

comments

Characters